ఆశ్వయుజ అమావాస్య అయిన మరుసటి రోజు ప్రారంభమయ్యె మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో దేవాలయాలలోని ధ్వజస్తoభానికి పైభాగాన జ్యొతిర్మార్గoలో వెలుతూoడే పితృదేవతలoదరికీ మార్గాన్ని చూపించేoదుకు ఓ దీపాన్ని పెడుతారు. దీనినే కార్తీక దీపం లేదా ఆకాశ దీపం అంటారు. ఈ దీపం ఆ నెల రోజుల పాటూ ఉoడి తీరవల్సిoదే.
Subscribe to:
Post Comments (Atom)
ఆషాడంలో నవ వధూవరుల వియోగానికి కారణం ఉంది
ఆషాఢం అనగానే ఈ కాలం వారికి గుర్తొచ్చే విషయం క్లాత్ మార్కెట్స్ ఇచ్చే డిస్కౌంట్స్. ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి శ్రీకారం చ...
-
గురజాడ అప్పారావు గారు (1862-1915) తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు. గురజాడ అప్పారావు గురించి వినని వారు ...
-
ఆషాఢం అనగానే ఈ కాలం వారికి గుర్తొచ్చే విషయం క్లాత్ మార్కెట్స్ ఇచ్చే డిస్కౌంట్స్. ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి శ్రీకారం చ...
-
శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మర...
No comments:
Post a Comment