కొంత మందికి ఇంట్లో వారి నుంచి తగిన గౌరవము, ఆదరణ లభించదు. కాని ఆ గౌరవము బయటి వారి నుంచి లభిస్తుంది. ఇటువంటి పరిస్తితులలో ఇంట్లో గౌరవం పొందక, బయట ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొనే వారి గురించి "ఇంటికి ఇత్తడి పొరుగికీ పుత్తడి" అనే సామెత చెపుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
ఆషాడంలో నవ వధూవరుల వియోగానికి కారణం ఉంది
ఆషాఢం అనగానే ఈ కాలం వారికి గుర్తొచ్చే విషయం క్లాత్ మార్కెట్స్ ఇచ్చే డిస్కౌంట్స్. ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి శ్రీకారం చ...
-
శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మర...
-
గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురుపౌర్ణమి' లేదా ...
-
పూర్వం మగధ రాజ్యంలోని కుండిన అనే పట్టణంలో చారుమతి అనే పేద బ్రాహ్మణ వివాహిత ఉండేది. ఆమె తన పతికి, అత్త మామలకు భక్తి తో సేవ చేసేది. ఒక రోజు రా...
No comments:
Post a Comment